Chandra Babu Naidu YS Viveka Case : నిందితుల కు పదికోట్ల రూపాయలు ఆఫర్ చేశారు | ABP Desam

2022-06-10 3

YS Viveka హత్య కేసులో నిందితులు అంతా ఎందుకు చనిపోతున్నారని TDP అధినేత Chandra babu naidu ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో 10 కోట్ల రూపాయల ఆఫర్ పెట్టిన మాట వాస్తవం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.